1.గీయలేని కోణం ఏమిటి?
2. చెట్లు లేని వనం?
3.వెలిగించలేని క్యాండిల్?
4. కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది?
5. స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు
1. కుంభకోణం. 2. భవనం. 3. ఫిల్డర్ క్యాండిల్. 4. ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది. 5. రిక్టర్ స్కేలు
మరింత సమాచారం తెలుసుకోండి: