సొరకాయతో హల్వాను ఇలా చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది.. చాలా సాఫ్టుగా ఉంటుంది. దేవి నవరాత్రుల కు ఈ హల్వాను అమ్మవారికి నైవేధ్యంగా పెడితే చాలా మంచిది..