భారత దేశంలో పండగలకు చాలా ప్రత్యేకత ఉంది..అప్పుడు చేసే వంటలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది.. నవరాత్రి స్పెషల్ వేరు శెనగ హోలిగ తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అంతా మంచి జరుగుతుంది..