జుట్టు ఎక్కువ రాలుతుందా.. చుండ్రు సమస్య కూడా ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఉల్లి రసాన్ని మాడుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.. ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది..