షుగర్ పేషెంట్లు ఈ ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.. రవ్వతో చేసే వంటలను తింటే మంచిదని అంటున్నారు..వీటిని తీసుకోవడం వల్ల మనిషికి అన్నీ రకాల అనారోగ్య రుగ్మతలు తొలగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు..