చేదైన కాకరకాయలతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసా...కాకరకాయ తింటే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు..కాలిన గాయాలను ,పుండ్ల ను మాన్పడంలో కాకరకాయ లోని గుణాలు బాగా పని చేస్తాయి. రక్తాన్ని శుధ్ధి పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకున్నా ,శరీరం లో అనవసర కొవ్వు కరగాలన్నా కాకర రసం తాగాలి.