అధిక బరువుతో బాధపడుతున్న వారు గ్రీన్ స్మూతిని తీసుకోవడం వల్ల బరువును సులువుగా తగ్గవచ్చునని చెబుతున్నారు.. రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యం, అందం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు..