సజ్జాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, అందుకని సజ్జలు డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. ఫలితంగా కార్డియో వాస్క్యులర్ హెల్త్ బావుంటుంది. సజ్జాల్లో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్ కాన్సర్ ని ప్రివెంట్ చేయగలవు, ప్రత్యేకించి బ్రెస్ట్ కాన్సర్ని. ఇవి ఆస్థ్మా ని కూడా ప్రివెంట్ చేస్తాయి.వాటితో ఈ స్వీట్ చేసుకొని తింటే జన్మలో క్యాన్సర్ రాదట..