వెజ్ - నాన్ వెజ్ లో వెజ్ తీసుకునే వారికి ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు.శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు వెజ్ ఫుడ్ లో పుష్కలంగా ఉంటుంది.. దీని వల్ల శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు..