డయాబెటీస్ ఉన్నవాళ్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకునే సమయంలో ఒక గ్లాస్ పాలు తీసుకున్న.. బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.. ఉదయం తిన్న తర్వాత నీళ్లకు బదులుగా పాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనలో వెల్లడైంది..