పావు గ్లాసు నీళ్లలో, ఒక టీ స్పూను బేకింగ్ సోడా కలిపి రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు తొలిగిపోతాయి అంటున్నారు నిపుణులు. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే వేధించే శాతం తగ్గుతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఇలా చేయడం వల్ల మేలు జరుగుతుంది.అయితే మంచిది కదా అని ఎక్కువగా తాగకూడదు. దీని వల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.