ప్లాస్టిక్ కప్లో టీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.ఒక్కొక్క కప్ లో సుమారుగా ఇరవై ఐదు వేల మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లుగా కనుగొన్నారు. ఈ నీటిలో హాని కారక లోహాలైన జింక్, లెడ్, క్రొమియం కూడా ఉన్నట్లు కనుగొన్నారు..అలాంటి కప్ లలో వేడి ద్రావకాలను తాగడం వల్ల అవి శరీరంలోకి ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు..