పురుషుల్లో వెల్లుల్లి వల్ల వీర్యం లోని నాణ్యతను పెంచుతుంది.పురుషులు రెగ్యులర్గా వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తం శుద్ధికావడంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది.రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగస్తంభన వేగంగా అభివృద్ధి చెందడానికి వెల్లుల్లి సహాయపడుయని నిపుణులు అంటున్నారు..