యాపిల్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే.. యాపిల్ చెక్కుతో కూడా రుచికరమైన వంటలను చేసుకోవచ్చు.. యాపిల్ చిప్స్, జామ్, సీరం,స్మూతీ వంటి వాటిని చేసుకొని తింటే రుచి , ఆరోగ్యం కూడా ఉంటుంది..