చింత చిగురు తో పులిహోర ను చేసుకొని తింటే ఇంక మామూలు పులిహోర ను మరచిపోవడం ఖాయం.. ఎంతో రుచి , మరెంతో సువాసన కలిగి ఉంటుంది..