పుచ్చకాయలు, జామకాయలు, నేరేడు పండ్లు లాంటి పండ్లపై ఉప్పు చల్లుకొని తీసుకోవడం చూసే ఉంటాము.. కానీ , ఇప్పుడు మాత్రమే అన్నీ పండ్ల పై అలానే చల్లుకొని తింటున్నారు.అలా పండ్లు కోసుకుని తినేటప్పుడు వాటి మీద కాస్తంత సన్న ఉప్పు చల్లుకుంటే రుచి పెరుగుతుంది. అంతేకాదు దానివల్ల కొన్ని ప్రయోజనాలేకాదు..నష్టాలు కూడా ఉన్నాయట.. పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు చల్లుకుని తినడం కరెక్ట్ కాదు