వెజ్ , నాన్ వెజ్ ప్రియులు ఇద్దరు ఇష్టంగా తినేది మష్రూమ్స్.. మష్రూమ్స్ తో ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు. అయితే మష్రూమ్స్ కట్లేట్స్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది..