స్ట్రాబెర్రీ.. పుల్లగా ఉండే ఈ పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఈ పండ్లను తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు.ఈ స్ట్రాబెర్రీ లో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు దాగివున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం మరింత ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. బ్లడ్ షుగర్ క్రమబద్ధీకరణ,క్యాన్సర్‌పై పోరాడుతుంది. అంతేకాదు గుండెకు సంభందించిన సమస్యలను కూడా తొలగిస్తుంది.