స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. ఏ కాలంలో అయినా విరివిగా దొరికే వీటిని తినడం లో చిన్న పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.వీటిని ఒకప్పుడు కాల్చుకొని, లేదా ఉడకపెట్టుకోని తినేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం వెరైటీ వంటలను చేసుకొని తింటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ వంటలను తింటున్నారు. వాటితో చేసిన ఐటమ్స్ భోజన ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి కూడా.. ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం లో స్వీట్ కార్న్ ను వాడుతున్నారు. దాంతో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. రేట్లు కూడా పెరిగాయి. అయితే ఇప్పుడు స్వీట్ కార్న్ ను ఉపయోగించి స్వీట్ కార్న్ కబాబ్ ను తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి..