ఆవు పాలను తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.. వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు దెబ్బతింటాయని పరిశోధకులు తేల్చారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని BMJ జర్నల్ లో ప్రచురించారు. ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల పాలు తాగడం వల్ల మహిళల్లో ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.