ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవడంతో జనాలు ఊరికే బరువును పెరుగుతున్నారు.సరైన ఆహారపు నియమాలు లేకపోవడంతోనే అధిక కొవ్వు పెరుగుతున్నారు. అది తగ్గించడానికి జనాలు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ , ప్రయోజనం లేకుండా పోతుంది. వెయిట్ లాస్ కి అవసరమయిన వాటిల్లో హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఇంపార్టెంట్. ఇలా ఇంట్లో దొరికే చిన్న చిన్న వాటితోనే ఎంతో ఆరోగ్యం ఉంటుంది.. బరువు కూడా కంట్రోల్ ఉంటుంది..