సోయా వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో పోషకాలు ఈ సోయాలో దాగి ఉన్నాయి.అందుకే సోయాని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఎప్పుడూ చేసుకొనే వంట కాకుండా వెరైటీ గా చేసుకోవాలని అనుకునేవారు పరోటా ను ఒకసారి ట్రై చేయండి..