పొన్నగంటి కూర.. ఈ ఆకుకూర చాలా మందికి తెలియదు..పల్లెల్లో ఉండేవారికి ఎక్కువగా తెలుసు..ఈ ఆకుతో వివిధ రకాల కూరలను చేసుకొని తింటారు.వీటి వల్ల ఎన్నో తెలియని ఫలితాలు కూడా ఉన్నాయి. పొన్నగంటి కూరని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిజంగా జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఇది ఔషధంలా పని చేస్తుంది ఆయుర్వేద ఔషధాలలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది.