కూరగాయలు, పండ్ల తొక్కలలో చాలా రకాల పోషకాలు దాగివున్నాయి. అందుకే వాటినే తినే ముందు కడుక్కొని తినమని చెబుతుంటారు. అయితే కొందరు వాటి తొక్కలను తీసి తింటారు.ఆపిల్, నిమ్మకాయలు, పుచ్చకాయలు, నారింజ పండ్లను తిని తొక్కలు పడేస్తుంటాం. వీటితోపాటు బంగాళాదుంపలు, దోసకాయలు తదితర రకాల కూరగాయల తొక్కలను సైతం చెత్తబుట్టలోనే పడేస్తుంటాం.. అయితే వాటిని ఉపయోగించి అద్భుతమైన చిట్కాలను ఉన్నాయి