ప్రయాణాలు చేయాలంటే చాలా మందికి ఇష్టం.. ట్రావె లింగ్ చేస్తూ కొత్త ఆనందాన్ని పొందుతారు. అంతా బాగానే ఉంది కానీ, ఎక్కడకు వెళ్ళినా కూడా తినడం మాత్రం మానరు. ఆకలేస్తే ఎక్కడోచోట తింటారు. ఆ ప్రాంతంలో రుచికరమైన వంటలు ఉంటే అసలు ఆపకుండా ఉంటారన్న విషయం తెలిసిందే. అలా అతిగా తింటే ఆరోగ్య సమస్యలు వద్దన్నా కూడా వస్తాయి.. అందుకే ఎక్కడికైనా దూరప్రాంతాలకు వెళితే ఆహారం పై అదుపు ఉండాలని సూచించారు.