ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ బ్రతకాలని పెద్దలు అంటారు.. ఇప్పుడున్న ఉరుకులు పరుగులు జీవితంలో ఆ మాట తలుచుకోవడానికి కూడా చాలా మందికి టైం సరిపోదు. అయితే, నవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు.