ప్రస్తుత కాలంలో చాలా మందికి వారు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవడం లేదు . జీర్ణ సంబంధిత వ్యాధులతో చింతిస్తున్నారు . ఆహారం జీర్ణం అయ్యేందుకు అనేక టానిక్లు మరియు మెడిసిన్ వాడుతూ ఉంటున్నారు ‌. మనం తిన్న ఆహారం కనుక సరిగ్గా జీర్ణం కాకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి . అజీర్తి మరియు మలబద్ధకం అదే విధంగా గ్యాస్ ట్రిక్, గుండె మంట వంటి సమస్యలు వస్తాయి . ఆహారం బాగా జీర్ణం అవ్వాలంటే ఎక్కువసేపు నమలడం చాలా ముఖ్యం . 

ఆహారాన్ని బాగా నెమిలితే లాలాజరం ద్వారా ఆహారం నోటితోనే బాగా జీర్ణం అవుతుంది . ప్రతిరోజు ఒకే సమయానికి ఆహారం తినడం చాలా అవసరం . ఓకే టైం కి తినడం వల్ల జీర్ణ మార్పులు కాకుండా ఉంటాయి . ఇవి జీర్ణ క్రియను వేగవంతం చేస్తాయి . ఆహారాన్ని వన్డే సమయంలోనే ఎక్కువ సేపు ఉడికించండి . ఇలా చేయడం వల్ల ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది . పచ్చి ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది .

తినే ఆహారంలో అన్ని రకాల పోషకాహార పదార్థాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం . కార్బోహైడ్రేట్స్ మరియు హెల్ది పండ్లు ఉండేలా చూసుకోవాలి . రాత్రి పూట త్వరగా తినండి ‌. పడుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు గంటలు ముందే డిన్నర్ ను పూర్తి చేసుకోవాలి . ఆహారం బాగా జీర్ణం కావాలంటే ఎక్కువగా నీరు తీసుకోవడం ముఖ్యం . రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్లు నీటిని తాగితే ఆహారం బాగా జీర్ణం అవుతుంది . జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆనందంగా ఉండడం చాలా అవసరం . ఒత్తిడిని తగ్గించుకుని సంతోషాన్ని పెంచుకోవడం బెటర్ . యాక్టివ్ గా ఉంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది . క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆహారం జీర్ణం అవ్వడం చాలా సులభంగా మారుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: