రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో కే జీ ఎఫ్ మూవీ తో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ క్రేజీ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ హీరో గా నటిస్తూ ఉండడం ... ప్రశాంత్ నిల్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం తో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు , పృథ్విరాజ్ కుమారన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ప్రశాంత్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో అదిరిపోయే యాక్షన్స్ సన్ని వేషాలు ఉండనున్నట్లు ... ఈ మూవీ కి యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ప్రభాస్ క్యారెక్టర్ కు సంబంధించిన ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని ... ముఖ్యంగా ఫస్ట్ స్టాప్ లో రివిల్ అయ్యే ట్విస్ట్ తోనే సెకండ్ హాఫ్ మొత్తం సాగనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని పోస్టర్ లను ఈ చిత్ర బృందం విడుదల చేయగా వాటికి అదిరిపోయే రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: