నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ... కీర్తి సురేష్మూవీ లో నాని కి జోడి గా నటించింది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక పోస్టర్ లను ... కొన్ని పాటలను ... టీజర్ మరియు ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు గాను ఈ చిత్ర బృందం ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ లను ఇండియా వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మధ్య ఈ సినిమా బృందం ఈ సినిమా నుండి రోజుకో పోస్టర్ ను విడుదల చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఈ చిత్ర బృందం ఈ సినిమా మరొక్క 7 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ ల జోరు ను పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: