ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించుకుంటూ ఆ సినిమా లతో వరుస విజాయ లను అందుకుంటు ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . 

ఈ ముద్దు గుమ్మ బీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత బింబిసారా ... సార్ మూవీ లతో మరో రెండు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం వరుస విజయా లతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది . ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సాయి ధరమ్ తేజ్ హీరో గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న విరుపాక్ష సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది . 

 మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇలా వరుస సినిమా లతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా సంయుక్త తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సంయుక్త కు సంబంధించిన ఈ వేరి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: