ఈవారం విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమంత పై మీడియా ప్రతినిధులు వేసే ప్రతి ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పేలోపే వేదిక పై ఆమె పక్కన ఉన్న దిల్ రాజ్ ఆమె తరఫున సమాధానాలు ఇవ్వడం మీడియా ప్రతినిధులకు ఆశ్చర్య పరిచింది. దీనితో షాక్ అయిన కొందరు మీడియా ప్రతినిధులు ఆమె సమాధానం చెప్పకుండా మీరెందుకు సమాధానం చెపుతున్నారు అని అడిగినప్పటికీ దిల్ రాజ్ పట్టించుకోకుండా తన డ్యూటీ తాను చాల సమర్థవంతంగా నిర్వర్తించినట్లు వార్తలు కూడ వినిపిస్తున్నాయి.


అంతేకాదు కొందరు మీడియా ప్రతినిధులు దర్శకుడు గుణశేఖర్ ను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించినప్పుడు కూడ దిల్ రాజ్ గుణశేఖర్ తరఫున సమాధానాలు ఇవ్వడంతో దిల్ రాజ్ ‘బొమ్మరిల్లు’ ఫాదర్ లా మారిపోయాడు అంటూ మీడియా ప్రతినిధులు అతడి పై జోక్ చేసినట్లు సమాచారం. సమంత మార్కెట్ కు మించి భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ షోను నిన్న భాగ్యనగరంలో ఒక ప్రముఖ ధియేటర్ లో ఏర్పాటు చేసారు.


ఈ షోకు వచ్చిన అతిధులు అంతా ఈ మూవీని చూసి నిర్మాత దిల్ రాజ్ ను దర్శకుడు గుణశేఖర్ ను సమంతను ప్రశంసలతో ముంచెత్తి వేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ మూవీ ఎంతవరకు సగటు ప్రేక్షకుడుని ధియేటర్ల రప్పించగలుగుతుంది అన్న విషయమై ఈ మూవీ విజయం ఆధారపడి ఉంటుంది.


సాధారణంగా హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాలకు భారీ ఓపెనింగ్ కలక్షన్స్ రావు దీనితో పాజిటివ్ టాక్ పైనే ఆధారపడి ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి. దీనికితోడు మళ్ళీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితులలో ఆ భయాలను పక్కకు పెట్టి ఎంతవరకు ఫ్యామిలీ ప్రేక్షకులు శాకుంతలం మూవీని ధియేటర్లకు వచ్చి చూస్తారు అన్న విషయం పై ఈమూవీ ఘనవిజయం ఆధారపడి ఉంది..ఈవారం విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమంత పై మీడియా ప్రతినిధులు వేసే ప్రతి ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పేలోపే వేదిక పై ఆమె పక్కన ఉన్న దిల్ రాజ్ ఆమె తరఫున సమాధానాలు ఇవ్వడం మీడియా ప్రతినిధులకు ఆశ్చర్య పరిచింది. దీనితో షాక్ అయిన కొందరు మీడియా ప్రతినిధులు ఆమె సమాధానం చెప్పకుండా మీరెందుకు సమాధానం చెపుతున్నారు అని అడిగినప్పటికీ దిల్ రాజ్ పట్టించుకోకుండా తన డ్యూటీ తాను చాల సమర్థవంతంగా నిర్వర్తించినట్లు వార్తలు కూడ వినిపిస్తున్నాయి.


అంతేకాదు కొందరు మీడియా ప్రతినిధులు దర్శకుడు గుణశేఖర్ ను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించినప్పుడు కూడ దిల్ రాజ్ గుణశేఖర్ తరఫున సమాధానాలు ఇవ్వడంతో దిల్ రాజ్ ‘బొమ్మరిల్లు’ ఫాదర్ లా మారిపోయాడు అంటూ మీడియా ప్రతినిధులు అతడి పై జోక్ చేసినట్లు సమాచారం. సమంత మార్కెట్ కు మించి భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ షోను నిన్న భాగ్యనగరంలో ఒక ప్రముఖ ధియేటర్ లో ఏర్పాటు చేసారు.


ఈ షోకు వచ్చిన అతిధులు అంతా ఈ మూవీని చూసి నిర్మాత దిల్ రాజ్ ను దర్శకుడు గుణశేఖర్ ను సమంతను ప్రశంసలతో ముంచెత్తి వేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ మూవీ ఎంతవరకు సగటు ప్రేక్షకుడుని ధియేటర్ల రప్పించగలుగుతుంది అన్న విషయమై ఈ మూవీ విజయం ఆధారపడి ఉంటుంది.


సాధారణంగా హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాలకు భారీ ఓపెనింగ్ కలక్షన్స్ రావు దీనితో పాజిటివ్ టాక్ పైనే ఆధారపడి ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి. దీనికితోడు మళ్ళీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితులలో ఆ భయాలను పక్కకు పెట్టి ఎంతవరకు ఫ్యామిలీ ప్రేక్షకులు శాకుంతలం మూవీని ధియేటర్లకు వచ్చి చూస్తారు అన్న విషయం పై ఈమూవీ ఘనవిజయం ఆధారపడి ఉంది..




మరింత సమాచారం తెలుసుకోండి: