ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులోకి అడుగు పెట్టాలంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. టాలెంట్, అందం ఉంటే చాలు.. ఎలాగైనా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు లేడీ ఇనాయా సుల్తానా ఒకరు. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పిల్ల.. చాలా సినిమాల్లో నటించింది. కానీ, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే పాపులర్ అయింది. అప్పటి నుంచి మరింతగా హడావిడి చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతూ.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.వరుసగా చిత్రాలు చేసినా:ముందుగా ఇనాయా సుల్తానా మోడల్‌గా సత్తా చాటి ఫిల్మ్ మేకర్లకు ఆకర్షించింది. దీంతో ఆమె 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించింది. ఇలా చాలా సినిమాల్లో నటించినా ఇనాయాకు గుర్తింపు మాత్రం దక్కలేదు.

వర్మ వల్లే... బిగ్ బాస్‌లోకి:హీరోయిన్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో ఆర్జీవీ పార్టీ వీడియోతో ఇనాయా సుల్తానా సెన్సేషన్ అయింది. దీంతో ఆమె బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఛాన్స్ వచ్చింది. ఇందులో ఈ భామ బోల్డునెస్‌తో పాటు ఆటతీరుతో ఫిదా చేసింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ, డేర్ అండ్ డైనమిక్‌గా ఉంటూ ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది. అయినా మంచి పేరు తెచ్చుకుంది.ఎన్నో ఆఫర్లతో ఫుల్ బిజీ:ఇనాయా సుల్తానా బిగ్ బాస్ షోలో టైటిల్ గెలవకున్నా.. ప్రేక్షకుల మనసుల్లో స్థానం పొందింది. దీంతో షో తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. ఇలా 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో డ్యాన్స్ చేసింది. కానీ వెంటనే ఎలిమినేట్ అయింది. అలాగే, 'క్రాంతి' అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు కూడా పలు చిత్రాలతో బిజీగా మారింది. అంతేకాదు, వరుస టూర్లతో రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ:బిగ్ బాస్ షో తర్వాత మరింత ఎక్కువగా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. దీంతో ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది.గ్లామర్ షోతో రెచ్చగొట్టేసి:మొదటి నుంచే బోల్డుగా ఉండే ఇనాయా సుల్తానా.. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా గ్లామర్ షో చేస్తూ యమా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును మాయ చేస్తోంది. బిగ్ బాస్ తర్వాత కాస్త డోస్ పెంచేసి మరీ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఇనాయా సుల్తానా పోస్టులకు మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది.

అలాంటి ఫొటోలతో ట్రీట్:బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు లోపల బ్రా వేసుకోకుండా షర్ట్ బటన్స్ కూడా తీసేసి మరీ అద్దం ముందర నిల్చుని ఫోజులిచ్చింది. ఇందులో ఇనాయా సుల్తానా ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ దక్కి విపరీతంగా వైరల్‌ అవుతోన్నాయి.దారుణమైన కామెంట్లతో:ఇనాయా సుల్తానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు. 'జంబలకిడి జారు మిటాయా' అని ఒకరు.. 'దయచేసి ఇలాంటి ఫొటోలను షేర్ చేయకు' అని మరొకొరు.. 'జారు మిటాయలు బాగున్నాయి' అని ఇంకొకరు.. 'నాకు ఏమేమో కనిపిస్తున్నాయి.. మీరు చూస్తున్నారా' అంటూ వేరొకరు కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: