మీ డబ్బును రెట్టింపు చేసే అద్భుత స్కీమ్ ఇదే.. పోస్టాఫీసు లో చాలా రకాల స్కీమ్ లు ఉన్నాయి.. వీటిల్లో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో డబ్బులు పెడితే మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన లాభం వస్తుంది. అయితే ఇక్కడ డబ్బులు రెట్టింపు కావాలంటే మాత్రం దీర్ఘకాలం వేచి ఉండాలి..కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది.డబ్బులు పెట్టిన వారికి గ్యారంటీ డబుల్ రిటర్న్ వస్తుంది. అందువల్ల మీ డబ్బు కేంద్ర ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంటుంది.