2019 సంవత్సరం సెప్టెంబర్ నాటికి హోమ్ లోన్ పై వడ్డీరేటు 8.5 శాతం వరకు ఉండేది. అయితే దానిని ఇప్పుడు ఏకంగా 6.49 శాతం 6.95 శాతానికి భారీగా తగ్గించిందని ప్రకటన కూడా చేసింది RBI.