రూ. 20వేల లోపు అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన బాధితులకు, ఆగస్టు 24 వ తేదీన వారి డబ్బులను జమ చేస్తామని సీఎం జగన్ చెప్పారు.