ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులో పెద్దగా వడ్డీ ఇవ్వవు అని ప్రైవేట్ రంగ బ్యాంకుల మాత్రం ఎక్కువ లాభాలు అందిస్తాయని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లపై బలమైన రాబడిని అందిస్తున్న విషయం తెలిసిందే. ఉదాహరణకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే సీనియర్ సిటిజన్లకు వి కేర్ అనే ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాన్ని కూడా అందిస్తోంది.

ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టిన డబ్బు వెంటనే రెట్టింపు అవుతూ డిపాజిట్ చేసిన వారికి మంచి ఆదాయాన్ని అందిస్తోంది.  ఇక ఈ కోవిడ్ మహమ్మారి సమయం లో సీనియర్ సిటిజన్ లు సేవింగ్స్ రక్షించడానికి అలాగే అత్యంత పోటీతత్వ వడ్డీ రేటుతో అధికరాబడిని అందించడానికి కూడా బ్యాంకు వికేర్ ఫిక్స్ డిపాజిట్ ను సృష్టించడం జరిగింది. ఇకపోతే ఈ పిక్స్ డిపాజిట్ ప్రోగ్రాం ను 2023 సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం జరిగింది. ఇక ఎస్బిఐ వెబ్సైట్ ప్రకారం సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీ రేటుకు అర్హులవుతారు. ముఖ్యంగా ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఫిక్స్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టినవారు 7.50 శాతం వడ్డీ రేటును కూడా అందిస్తోంది.

ఇక మీరు ఈ పథకంలో చేరాలనుకుంటే ఆన్లైన్లో యోనో యాప్ ద్వారా వ్యక్తిగతంగా శాఖను సందర్శించి ఫిక్స్ డిపాజిట్లను మీరు బుక్ చేసుకోవచ్చు. ఇందులో నెలవారీ, త్రైమాసిక, అర్థవాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని పొందవచ్చు. పది సంవత్సరాల లోని డబ్బు రెట్టింపుకోవడం కాయ ఉదాహరణకు ఐదు లక్షల ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల తర్వాత మీరు 10 లక్షల రూపాయలను పొందవచ్చు ఇక 6.5% వడ్డీ రేటు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: