"మహా నటి" సినిమాకి మొదటగా 'కీర్తి సురేష్' ని 'సావిత్రి' పాత్రకు అనుకోలేదట. 'అమలు పాల్' ని అనుకున్నారంట. నాగ్ అశ్విన్ మొదటగా ఈ కథను అమలా పాల్ కి చెబితే ఆమె కొన్ని కారణాల వలన ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా అమలా పాలె గుర్తు చేసుకుంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయాను అని చెప్పుకొని బాధపాడింది.