మురుగదాస్ మహేష్ బాబు కి పెద్ద ఫ్యాన్. ఆయన కోరిక మేరకు చాలా సంవత్సరాల తర్వాత స్పైడర్ సినిమా చేశాడు. ఈ సినిమా బాగున్నా కాని క్రిటిక్స్ తప్పుడు రివ్యూ లు వల్ల తెలుగులో ప్లాప్ అయ్యింది. తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ప్లాప్ అవ్వడంతో మురుగదాస్ చాలా సందర్భాల్లో బాధ పడ్డాడు. ఎలాగైనా మహేష్ కి మంచి హిట్ ఇస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు మురుగదాస్.