జగన్ బాలయ్యకు పుట్టినరోజు శుభాకంక్షలు చెప్పలేదు. ప్రత్యర్థి కావడం వలన అనుకోవడానికి రాజకీయాలలో అధికార ప్రతిపక్ష నేతలు కూడా బర్త్ డే విషెష్ చెప్పుకుంటారు. అంతకు మించి జగన్ ఒకప్పుడు బాలయ్య వీరాభిమాని అని, అభిమాన సంఘ అధ్యక్షుడని ప్రచారం జరగగా, ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదు.