కన్నడ బ్యూటీ షాలిని వాడ్నికట్టి సడన్ గా పెళ్లి చేసుకొని ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. తమిళ దర్శకుడు మనోజ్ బీదా ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆగస్టు 21న కేవలం సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చెన్నైలో జరిగింది.