దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి మాటాడుతూ "సుధీర్ పొటెన్షియాలిటీ ఎంతో … నేను ‘సమ్మోహనం’ టైంలో చెప్పాను. అతన్ని చాలా తక్కువగా వాడుతున్నారు అనడానికి బెటర్ ఎగ్జాంపుల్ ఈ చిత్రం.'V' సినిమాలో అతను నానికి ధీటుగా నటించాడు ..!"