కుటుంబ సభ్యులతో ఓనం పండుగను జరుపుకున్న కీర్తి సురేష్.. ఈ మేరకు తనకిష్టమైన పెట్ డాగ్స్ ను సాంప్రదాయ దుస్తులలో రెడీ చేసి, వాటితో ఫోటోలను దిగి అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..