ఒక ఏనుగు చనిపోతే మరో ఏనుగు నిద్రాహారాలు మానేసి అది కూడా చివరికి బెంగతో చనిపోతుంది.. అందుకే మనిషి జన్మకన్నా ఏనుగులా పుట్టడం మేలంటున్న యాంకర్ అనసూయ భరద్వాజ్..