‘వి’లో సుధీర్ బాబు హీరోగా నటించగా, నాని విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రాక్షసుడు, రక్షకుడు మధ్య జరిగే పోరాటమే సినిమా అని సుధీర్ బాబు అన్నారు.