మరో సాహసానికి రెడీ అవుతున్న నాగ్.. కరోనా భయంతో స్టార్ హీరోలందరూ ఇళ్లకే పరిమితమైన వేళ నాగార్జున సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే `బిగ్బాస్-4` ప్రోమో షూటింగ్కు హాజరైన నాగార్జున.. తాజాగా `వైల్డ్ డాగ్` సినిమా షూటింగ్నూ ప్రారంభించారు.