క్వారంటైన్ లో ఉండటం చాలా కష్టం..అందుకు దైర్యం కావాలి..ఒక్కసారిగా గుండె ఆగిపోతుందుందేమో అని భయపడ్డాను అంటూ జెనీలియా ఎమోషనల్ అవుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..