బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చిన టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి ..తన జీవితవిశేషాలను బయటపెట్టింది. అలాగే, నాగ్ , దేవి ల మద్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.