గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నాగబాబు ..మణికొండలోని తన నివాసంలో మొక్కలను నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. టీవీ ఆర్టిస్టు భరణి, కల్కీ రాజాకు ఈ ఛాలెంజ్ ను విసిరారు.