ప్రముఖ నటుడు జయప్రశ్ రెడ్డి ఇకలేరు.. ఆయన జీవితంలో పేరు తెచ్చిన సినిమాలు.. బ్రహ్మ పుత్రుడు, ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాలలో నటించాడు.