చిరంజీవికి జయ ప్రకాష్ నాటక ప్రదర్శనకు హాజరయ్యే వెసులుబాటు కలగలేదట. జేపీ కోరిక నేను తీర్చలేకపోయానని చిరు పరోక్షంగా తన బాధను తెలియజేశారు.